స్నేహం కోసం

పువ్వు పుట్టింది తుమ్మెద కోసం,

ఆకాశం పుట్టింది అందమయిన వెన్నెల కోసం,

ఈ భూమి పుట్టింది ఆ సంద్రం కోసం,

నేను పుట్టింది నీ స్నేహం కోసం.

1 కామెంట్‌: