చదువు విలువ

పయనించే జీవితంలో చదువు ఒక మలుపు
చదివే ప్రతి అక్షరం ఒక మణిపూస
పలికే ప్రతి పలుకు ఒక దివ్య వికాసం
ప్రతీ వ్యక్తికి ఇది ఒక సృజనాత్మకం
మనిషి భవితకు ఇది ఇస్తుంది ఒక ఆధారం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి