సంగీతం లో చదువు

సప్తస్వరాల సమ్మేళనమే సంగీతం
దానిలోని సమ్మోహనమే శృతి,లయలు
ఇవి లేకుంటే సంగీతానికి అర్దం లేదు
శృతి మారేనో లయ తప్పుతుంది
సంగీతం నేర్పుతుంది కమ్మని రాగం
అది అవుతుంది ఒక సుమధుర గానం
సంగీతమే జీవితమనుకుంటే
శృతి, లయలే చదువు అవుతాయి.
చదివే ప్రతి అక్షరం ఓ సప్తస్వరమే
సంస్కారం, క్రమశిక్షణలే శృతిలయలు
అవి నేర్పే రాగయుక్త గానమే మనిషి పొందే జ్ఞానం

2 కామెంట్‌లు: