కొత్త ఆశలతో
కొత్త ఊహలతో
కొత్త ఆశయాలతో
కొత్త కోరికలతో
జీవితమనే పుస్తకంలో..
నిన్నటి పుటలోని చరిత్రను స్మరిస్తూ,..
నేటి పుటనుండీ భవితను అనుసరిస్తూ...
కన్నీటిని తుడుచుకుంటూ,..
కష్టాలను భరిస్తూ....
అపజయాలకు ఎదురీదుతూ..
విజయపధంలో పయనిస్తూ...
నవ్వుల గల గలలను వినిపిస్తూ
సుఖాల వనంలో విహరిస్తూ..
నవ దశాబ్దాన్ని స్వాగతిద్దాం..
మీ కవిత చాలా బాగుందండి. మీకు నూతన సంవత్సర్ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి