పారేసుకున్న పసితనం


తమ్ముడూ ఆ గోనె సంచీలొ ఏముంది ?
బక్కచిక్కిన నీ భుజాలపై ఎందుకంత బరువు ?
ఓ....ఓ.... తెలిసిందిలే..
వాడేసిన సెంటు డబ్బాలు - పగిలిపోయిన బీరు సీసాలు
చిరిగి పొయిన చిత్తుకాగితాలు.....అంతేగా !

ఏమిటీ వెతుకుతున్నావు ...?
విసిరేసిన ఎంగిలి విస్తరినా ?
పారేసుకున్న నీ పసితనాన్నా !?
దిక్కుతోచని నీ భవితవ్యాన్నా !?

3 కామెంట్‌లు:

  1. పారేసుకున్న నీ పసితనాన్నా !?
    దిక్కుతోచని నీ భవితవ్యాన్నా !?

    -- too sad

    రిప్లయితొలగించండి
  2. పారేసుకున్న నీ పసితనాన్నా !?
    దిక్కుతోచని నీ భవితవ్యాన్నా !?

    ee vaakyaalaku karagani hrudayamundademo....

    chala badha kaligindi.....

    రిప్లయితొలగించండి